PMJJBY పథకం కింద నామినీకి రూ.2 లక్షల చెక్ అందజేత

PMJJBY పథకం కింద నామినీకి రూ.2 లక్షల చెక్ అందజేత

NZB: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY) కింద భీమా చేసుకుని మరణించిన మహిళ కుటుంబ నామినీ ప్రభుకు (కుమారుడు) రూ.2 లక్షల భీమా సొమ్ము చెక్కును SBI ఖానాపూర్ మేనేజర్ లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకులు, పోస్టాపీసుల్లో ఖాతాలు ఉన్న వారు సంవత్సరానికి 436 రూపాయలతో బీమాచేయించుకుని చనిపోతే నామినీకి రూ.2 లక్షలు ఇస్తారన్నారు.