బైపాస్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

బైపాస్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరిలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బైపాస్ మార్గం ద్వారా మళ్లించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ అభివద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు పవన్ కుమార్ రెడ్డి, వంశీ కృష్ణ పాల్గొన్నారు.