కేటీఆర్‌కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు

HYD: మాజీమంత్రి KTRపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పదేళ్లు మంత్రిగా ఉన్నా.. కేటీఆర్‌కు ఇంకా పొలిటికల్ మెచ్యూరిటీ లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు KTRకు చిల్లర పార్టీ అయిందా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్లది డ్రామాల కుటుంబం అంటూ ఎద్దేవా చేశారు.