నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

AP: నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు నిందితులుగా చేర్చారు. కేసులో A24గా జినేష్, A25గా శిబూను చేర్చారు. అలాగే, నిందితులు సుదర్శన్, బాలాజీపై ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌ను ఎక్సైజ్ కోర్టు అనుమతించింది. ఈనెల 15లోపు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.