కంప్యూటర్ల విడి భాగాలు విక్రయం

కంప్యూటర్ల విడి భాగాలు విక్రయం

మంచిర్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సేకరించిన ఉపయోగంలో లేని కంప్యూటర్ విడి భాగాలు విక్రయించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. మానిటర్లు, సీపీయు, యుపిఎస్, ప్రింటర్స్, కంప్యూటింగ్ యూనిట్స్, కీ బోర్డ్స్, మౌస్ లు ఉన్నట్లు పేర్కొన్నారు. కొనదలిచిన వారు రూ.10 వేలు ధరావత్తు సొమ్మును కొనే ధర కోడ్ చేసి సీల్డ్ కవర్‌లో ఈ నెల 25న సమర్పించాలని సూచించారు.