'సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం'
VZM: సమాజ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ప్లానింగ్ సెక్రెటరీస్ టెక్నికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శ్రీకాంత్ అన్నారు. ఇటీవల APUWJ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన శివ ప్రసాద్, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింగరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణలను ఆయన గురువారం అభినందించారు.