'స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి'

'స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి'

MNCL: స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. ప్రతి నెల రూ.50 వేలు పెన్షన్ , 250 గజాల ఇంటి స్థలం, కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య సౌకర్యాలు కొరకు హెల్త్ కార్డు ఇవ్వాలని కోరారు.