'కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 3, డీజిల్‌పై రూ.10 తగ్గించింది'
ASF: పశ్చిమాసియాలో జరిగే యుద్ధంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 3, డీజిల్‌పై రూ.10 తగ్గించిందని MLA హరీష్ బాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయిల్ సంస్థలకు రోజుకు 2400 కోట్ల నష్టం వాటిల్లుతుందని, తెలంగాణలో 2014కు గాను వ్యాట్ 28 శాతం ఉంటే.. నేడు 35 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా కంటే తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ చాలా ఎక్కువ ఉందని తెలిపారు.