ముందస్తు అరెస్టులు సరికాదు: ప్రసాద్

KMM: భారతీయులపై అమెరికా చేస్తున్న చర్యలను ఖండిస్తూ.. AISF యువజన సంఘం ఆధ్వర్యంలో, తలపెట్టిన అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి హైదరాబాదుకు వెళ్తున్న AISF నాయకులు ప్రసాద్‌ను బుధవారం కూసుమంచి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు.