నేడు వెంకటగిరి గిడ్డజనేయస్వామి రథోత్సవం

KNL: మండలం వెంకటగిరిలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.