జాబ్ మేళాలో 64మందికి ఉద్యోగం

జాబ్ మేళాలో 64మందికి ఉద్యోగం

ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం అయిందని ప్రిన్సిపల్ డా. సంగీత, TSKC కోఆర్డినేటర్ డా. శ్రావణి తెలిపారు. 15 కంపెనీలు పాల్గొనగా 350 మంది వరకు అభ్యర్థులు హాజరయ్యారన్నారు. 64 (జెకె గ్రూప్స్ 6, ఫ్యూచర్ ప్రాపర్టీ 5, కమిట్ గ్రూప్ 6, ఇంపల్స్ 12, మెరీనా పెయింట్స్35) మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఆఫర్ లెటర్ అందించామన్నారు.