నేడు మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశం

నేడు మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశం

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ క్యాంపు కార్యాలయంలో మిడ్జిల్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఒక ప్రకటన తెలిపారు. ఈ సమావేశానికి మిడ్జిల్ మండల ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.