పరీక్షా కేంద్రం వద్ద ఆంక్షలు అమలు: సీపీ

పరీక్షా కేంద్రం వద్ద ఆంక్షలు అమలు: సీపీ

SDPT: D.El.Ed పరీక్షా కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్-2023 సెక్షన్ అమలులో ఉంటుందని సిద్దిపేట సీపీ ఎం.విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల వద్ద డిసెంబర్ నుంచి 6వ తేదీ వరకు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఈసెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం నుంచి 500 మీటర్ల పరిధి వరకు ప్రజలు గుమిగూడటం, గుంపులుగా తిరగడం నిషేధమన్నారు.