జిల్లా 69వ స్కూల్ గేమ్స్ జట్లు ఎంపిక

W.G: భీమవరం బ్రౌనింగ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి ప.గో.జిల్లా 69వ స్కూల్ గేమ్స్ అండర్-19 బాల బాలికల నెట్ బాల్, మాల్కంబ్ క్రీడల్లో ఎంపికలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా ఉమ్మడి ప.గో.జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె.జయరాజు మాట్లాడుతూ.. 100 మంది క్రీడాకారులు ఈ ఎంపికలో పాల్గొన్నారన్నారు.