కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారతే అత్యంత కీలకం: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ
★ మానకొండూరులో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు అరెస్టు
★ మత సామరస్యానికి రంజాన్ ప్రతీక: ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ
★ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత: సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి