ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఆది

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఆది

ఆది సాయికుమార్ తన తదుపరి చిత్రాన్ని ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో అధికారికంగా ప్రారంభించాడు. 'శంభాల' సక్సెస్ తర్వాత వస్తున్న ఈ మూవీలో బాంధవి శ్రీధర్ హీరోయిన్. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైంది. హిందూ-ముస్లిం ప్రేమకథగా, కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.