ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యత
MNCL: ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యతని జన్నారం కలమడుగు గ్రామ పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ గంగాదేవి అన్నారు. సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వారు సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, రోటిగూడా, మల్యాల గ్రామాలలో ఉన్న విద్యార్థులకు హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణపై వారు అవగాహన కల్పించారు. పలు కారణాలతో హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాపిస్తుందని వివరించారు.