రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

ASF: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన దహేగాం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దహెగాం మండలానికి చెందిన సామెర పోషన్న పని నిమిత్తం బెల్లంపల్లి వెళ్తుండగా టేకులపల్లి పెట్రోల్ పంప్ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడింది. దీంతో కాలుకు బలమైన గాయం కాగా, 108 వాహనంలో క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.