VIDEO: చిలుకానగర్ రోడ్డులో కుంగిన మ్యాన్ హోల్

VIDEO: చిలుకానగర్ రోడ్డులో కుంగిన మ్యాన్ హోల్

MDCL: చిలుకానగర్ రోడ్డులో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మ్యాన్ హోల్ కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.