VIDEO: లైక్స్ కోసం స్టంట్స్.. యువకుడిపై కేసు

VIDEO: లైక్స్ కోసం స్టంట్స్.. యువకుడిపై కేసు

కృష్ణ: కంకిపాడు పరిధిలో ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు మండలానికి చెందిన వై. మణిశాంత్ (25) బైక్‌పై ఈడ్పుగల్లు, గోసాల, ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రీల్స్ కోసం స్టంట్స్ చేస్తూ ప్రజలను భయపెట్టాడు. వాహన నంబర్ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బైక్‌ను సీజ్ చేశారు.