VIDEO: చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

VIDEO: చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: సినీ నటుడు చిరంజీవి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 8న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే తన కుమారుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి వివాహానికి హాజరుకావాలని కోరుతూ.. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు.