ఇన్వెస్టిచర్ కార్యక్రమం ముఖ్య ఘట్టం: కలెక్టర్

ఇన్వెస్టిచర్ కార్యక్రమం ముఖ్య ఘట్టం: కలెక్టర్

MNCL: విద్యా సంవత్సరంలో ఇన్వెస్టిచర్ కార్యక్రమం ముఖ్య ఘట్టమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండలం గుడిపేట కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకత్వం ఒక బాధ్యత గల అధికారమని, నిజాయితీ, పట్టుదల,సేవా దృక్పథం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలరని తెలిపారు.