కోడిషాలమిట్ట గ్రామ సర్పంచ్, 8 వార్డు సభ్యుల ఏకగ్రీవం

కోడిషాలమిట్ట గ్రామ సర్పంచ్, 8 వార్డు సభ్యుల ఏకగ్రీవం

MHBD: గంగారం మండలం కోడిషాలమిట్ట గ్రామ పంచాయతిలో సర్పంచ్ తో పాటు 8 వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా బచ్చల లక్ష్మన్ రావు, ఉప సర్పంచ్‌గా గుంట వసంతరావు ఎన్నికయ్యారు. తమ ఏకగ్రీవానికి సహకరించిన గ్రామస్తులకు వారు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని బుధవారం వారు చెప్పారు.