15 వార్డులకు ఒక్క నామినేషన్ రాలేదు

15 వార్డులకు ఒక్క నామినేషన్ రాలేదు

VKB: బొంరాస్ పేట మండల వ్యాప్తంగా 35 గ్రామాలు, 292 వార్డులకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 152 దరఖాస్తులు వచ్చాయి. వార్డు స్థానాలకు 526 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో వెంకన్ గౌడ్ తెలిపారు. కుబ్యనాయక్ తండా 8, టేకులగడ్డతండా 2, సూర్యనాయక్ తండా 3, గట్టేగానితండా 1, ముడుమామిళ్ల తండా 1 మొత్తం 15 నామినేషన్లు వేయలేదన్నారు.