'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ఆదిలాబాద్: జిల్లా కేంద్రాల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా బల్దియా తరపున అన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ తెలిపారు. లోతట్టు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా వర్షాల కారణంగా సమస్యలు ఏర్పడితే సెల్ ఫోన్ 62816 19678, 79899 59286 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.