'పంచాయతీలో టాక్స్ కలెక్షన్స్ పూర్తి చేయండి'
ATP: కూడేరు మండల పంచాయతీ కార్యాలయాన్ని DPO T.నాగరాజ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో టాక్స్ కలెక్షన్‌లు పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ చేశారు. ప్రభుత్వ సర్వేలో భాగంగా జరుగుతున్న UFS సర్వేను త్వరగా పూర్తి చేయాలని స్వర్ణ గ్రామ సిబ్బందికి ఆదేశించారు.