ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఒంగోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ రావు
✦ రేపు దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి నిమ్మల
✦ వెలిగండ్ల మండల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ సాయి యశ్వంత్
✦ సింగరాయకొండలో రైలు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త మృతి