శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం: SP

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం: SP

ADB: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని SP అఖిల్ మహాజన్ తెలిపారు. PCR ఎస్సైగా 41 సంవత్సరముల పాటు పోలీసు వ్యవస్థలో సేవలందించిన నర్సయ్య పదవి విరమణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పాల్గొని ఎస్సై దంపతులను శాలువాతో సత్కరించారు. సంఘ విద్రోహశక్తులతో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.