ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కొండాపూర్‌లో రేషన్ కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
➢ శెట్లూరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లు.. రక్షించిన NDRF సిబ్బంది
➢ మొండిససక్ వద్ద వాగు ఉధృతి.. కామారెడ్డి-బాన్సువాడ మార్గం మూసివేత
➢ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత