స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలి: జాయింట్ కలెక్టర్

PPM: పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రా జె.సి.ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి నివారణకుకు అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు జరిపిస్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు.