VIDEO: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

VIDEO: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు, సినీ దర్శకుడు శైలేష్ కోలాను స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదలను వారికి అందించారు.