గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తెనాలిలో మహిళపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
☞ నాదెండ్లలో జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
☞ తెనాలిలోని పారిశుద్ధ్య పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జెఆర్ అప్పల నాయుడు
☞ మంగళగిరిలో మహిళా వైద్యురాలి ఫోన్ హ్యాక్.. రూ. 6 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు