VIDEO: చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను సోమవారం 15 మంది అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాల సందర్భంగా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.