గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ గుంటూరులోని 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు
➦ రాయపూడిలోని కృష్ణా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
➦ ప్రజా ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వహించొద్దు: గుంటూరు కలెక్టర్
➦ పిడుగురాళ్లలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా