మెప్మా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

మెప్మా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

కృష్ణా: గుడివాడ కళామందిరంలో మెప్మా ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు దాటిన మహిళల కోసం ఉచిత మెడికల్ క్యాంపును టీడీపీ నేత జగన్మోహన్ రావు, జనసేన ఇంఛార్జ్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా వైద్యులు మహిళల ఆరోగ్యం, పోషణ, రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలతో పాటు పలు సూచనలు అందించారు. అనంతరం ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని నేతలు తెలిపారు.