పాఠశాలను పరిశీలించిన కమిషన్ సభ్యులు
CTR: పుంగనూరు నగరి వీధిలోని మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శనివారం పరిశీలించారు. పాఠశాలలో ఈనెల 1న మధ్యాహ్నం భోజనంలో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పాఠశాలను పరిశీలించారు.