విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: మాజీ వీసీ
MDCL: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాయన్న సూచించారు. ఉప్పల్ డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ జరగగా అందులో పాల్గొన్నారు. ప్రతి విద్యార్థులు ఆయా రంగలపై ప్రాక్టికల్ విద్యను నేర్చుకోవడం, విద్య పూర్తికాగానే ఆయా రంగాల్లో వెంటనే చేరడం ద్వారా ప్రస్తుత పరిస్థితులను అవగతం చేసుకోవచ్చన్నారు.