'వసతిగృహ విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు వెళ్లాలి'

'వసతిగృహ విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు వెళ్లాలి'

PPM: పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులంతా ప్రతీ రోజు కళాశాలకు వెళ్లి బాగా చదువుకోవాలని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పాలకొండ మండల కేంద్రంలో బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పారు.