పాడి పశువుల పథకానికి దరఖాస్తు గడువు పెంపు

పాడి పశువుల పథకానికి దరఖాస్తు గడువు పెంపు

KNR: తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న 2 పాడి పశువుల పథకానికి దరఖాస్తు గడువు ఈనెల 23 వరకు పొడిగించారు. OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. అవసరమైన పత్రాలతో MPDO, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.