27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతీకార దాడులను కొనసాగిస్తోంది. 27 అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఎటాక్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. టెల్‌నోఫ్ ఎయిర్‌బేస్, టెల్ అవీవ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడినట్లు తెలిపింది. అలాగే లెబనాన్‌లోని యూఎస్ ఎంబసీపై దాడి చేసినట్లు పేర్కొంది. ఖమేనీ హత్యకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించింది.