మహిళ ఆత్మహత్యాయత్నం – పరిస్థితి విషమం

మహిళ ఆత్మహత్యాయత్నం – పరిస్థితి విషమం

HNK: హన్మకొండ నగరంలోని పోస్టల్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య బత్తుల ఉష (45) అద్దె భవనంలో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.