టెట్ పరీక్షలకు 18 మంది గైహాజరు

టెట్ పరీక్షలకు 18 మంది గైహాజరు

ATP: జిల్లాలో గురువారం రెండోరోజు జరిగిన టెట్ పరీక్షలకు 18మంది గైర్హాజరైనట్లు డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం కలిసి 1925 మంది హజరుకావాల్సి ఉండగా, 946మంది టెట్ పరీక్షలు రాశారని వారు పేర్కొన్నారు.