VIDEO: నల్లగొండలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
నల్లగొండ గడియారం సెంటర్‌లో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీ అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ మరల అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు.