'భూ రికార్డుల తయారీలో ఖచ్చితత్వం ఉండాలి'

'భూ రికార్డుల తయారీలో ఖచ్చితత్వం ఉండాలి'

PPM: జిల్లాలో భూ రికార్డుల తయారీలో ఖచ్చితత్వం, పారదర్శకత అత్యంత కీలకమని, రీ-సర్వే ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫేజ్ 3, ఫేజ్ 4రీ సర్వే బృందాలతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీ.ఆర్. ఓ పాల్గొన్నారు.