రేపటి నుంచి మాజీలు కానున్న మేయర్, కార్పొరేటర్లు

రేపటి నుంచి మాజీలు కానున్న మేయర్, కార్పొరేటర్లు

VSP: రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం నేటితో ముగియనుంది. 2021లో ఏర్పడిన ఈ పాలకవర్గం ఐదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకోగా, రేపటి నుంచి మేయర్, కార్పొరేటర్లు మాజీలు కానున్నారు. తొలుత వైసీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు.