VIDEO: నగరంలో కురుస్తున్న భారీ వర్షం

VIDEO: నగరంలో కురుస్తున్న భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతవారణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.