నందిగామలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

NTR: నందిగామ 7వ వార్డు కొత్త బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం రాత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.