3058 రైల్వే ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

3058 రైల్వే ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

రైల్వేలో 3058 NTPC-అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి RRB గడువును పొడిగించింది. నిజానికి ఈ నెల 27తో గడువు ముగియగా.. డిసెంబర్ 4 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు 18-30 ఏళ్ల వయసువారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: rrbcdg.gov.in