నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన భూపేశ్

నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన భూపేశ్

KDP: ఎర్రగుంట్ల మండలం ఇల్లూరులో ఎన్టీఆర్ సుజల స్రవంతి ఉచిత మంచినీటి మినరల్ వాటర్ ప్లాంటును సోమవారం జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛమైన మంచి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండలం NDA కూటమి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.