VIDEO: 'ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'

VIDEO: 'ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'

NRML: శ్రీరామనవమి ఉత్సవాలను జిల్లాలో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని బైంసా నిర్మల్ పట్టణాల్లో శోభయాత్ర ఉంటుందని ఇందుకోసం 600 మంది బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు ఎస్సైలు పాల్గొన్నారు.